ముసలం సృష్టించిన కలహాలతో పతనమైన యాదవకులం కధనం పురాణాలు చదివిన వారికి తెలిసే ఉంటుంది. అలాంటి కలహాలతో నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పతనంవైపు అడుగులేస్తోంది. రాష్ట్ర ఆర్ధికశాఖామంత్రి, కేంద్రపెట్రోలియం శాఖామంత్రి జిల్లా వాసులైన ఉన్నా వర్గపోరుతో ఎవరికి వారే పెన్నాతీరేగా తయారైన జిల్లా దుస్టితిపై ఎస్ టి వి ఫోకస్.

View at DailyMotion